: విజయనగరం జిల్లా మెంటాడ తహశీల్దార్ పై చంద్రబాబు ఆగ్రహం


ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మెంటాడ తహశీల్దార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల తహశీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ సందర్భంగా మండిపడ్డారు. తహశీల్దార్ ను విధుల నుంచి వెంటనే తప్పించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ సమయంలో సాంకేతిక సమస్యలు ఏర్పడడంపై కూడా సీఎం ఆగ్రహించారని తెలిసింది.

  • Loading...

More Telugu News