: రేణుకా చౌదరిని మర్యాదపూర్వకంగానే కలిశా!: శరద్ పవార్


ఇవాళ హైదరాబాద్ వచ్చిన ఎన్సీపీ (నేషనల్ కాంగ్రెస్ పార్టీ) అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరితో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. అక్కడికే రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, దానం నాగేందర్, మర్రి శశిధర్ రెడ్డి, గీతారెడ్డి కూడా వచ్చి పవార్ ను కలిశారు. రేణుకను మర్యాదపూర్వకంగానే కలిశానని పవార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తమ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని చెప్పారు.

  • Loading...

More Telugu News