: మూడో రోజుకు చేరిన చండీయాగం... యాగక్షేత్రానికి ‘మహా’ గవర్నర్, ఏపీ అసెంబ్లీ సభాపతి, మండలి ఛైర్మన్ రాక


టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం నేడు మూడో రోజుకు చేరుకుంది. తొలి రోజు పసుపు, రెండో రోజు గులాబీ వర్ణం దుస్తులతో యాగానికి హాజరైన కేసీఆర్ నేడు తెలుపు వర్ణం దుస్తుల్లో వెళ్లనున్నారు. రుత్విక్కులు కూడా తెలుగు వర్ణం దుస్తులే ధరించారు. ఇక నేటి యాగానికి త్రిదండి చినజీయర్ స్వామి, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావుతో పాటు ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, మండలి చైర్మన్ చక్రపాణి తదితరులు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News