: యూపీ కేబినెట్ లో ఓ వికెట్ పడింది!... మంత్రి ఓంప్రకాశ్ నెహ్రాకు అఖిలేశ్ ఉద్వాసన


దేశంలోనే కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగినా సంచలనమే. తన కేబినెట్ లోని ఓ మంత్రిని బర్తరఫ్ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కొద్దిసేపటి క్రితం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రివర్గంలోని పర్యాటక శాఖ మంత్రి ఓం ప్రకాశ్ నెహ్రాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు అఖిలేశ్ ప్రకటించారు. ఓ అంశానికి సంబందించి ఓంప్రకాశ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అఖిలేశ్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News