: అనంతపురంలో నిరుద్యోగులకు టోపీ పెట్టి 3 కోట్లు వసూలు


అనంతపురం జిల్లాలో నిరుద్యోగులను నిలువునా ముంచిన వైనం వెలుగు చూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, జిల్లా వ్యాప్తంగా 315 మంది నిరుద్యోగుల నుంచి దళారులు సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు సమాచారం. తమకు ఎంతకీ ఉద్యోగాలు కల్పించకపోవడంతో నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News