: తెలంగాణ సైనిక సంక్షేమ బోర్డు ఏర్పాటు... అధ్యక్షుడిగా కేసీఆర్


తెలంగాణ ప్రభుత్వం సైనిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న సర్కారు ఇవాళ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తం 28 మంది సభ్యులతో బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. బోర్డు అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్, ఉపాధ్యక్షుడిగా సీఎస్ రాజీవ్ శర్మ వ్యవహరించనున్నారు. సైనికుల సంక్షేమంపై బోర్డు దృష్టి పెట్టనుంది.

  • Loading...

More Telugu News