ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 4 గంటలు సమయం పడుతోంది. ఈ ఉదయానికి 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 53,000 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.