: తెలంగాణకు 45వేలకు పైగా గృహాలు మంజూరు చేసిన కేంద్రం


తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర గృహ నిర్మాణ శాఖ కొత్తగా 45,217 ఇళ్లను మంజూరు చేసింది. వాటికి సంబంధించి అనుమతులు కూడా మంజూరు చేసింది. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. గతంలో రాష్ట్రానికి 10వేలకు పైగా ఇళ్లను మాత్రమే కేంద్రం మంజూరు చేసింది. దీంతో మరికొన్ని ఇళ్లను కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మేర ఈ ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News