: ఎంపీ కవిత ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం!


నిజామాబాద్ ఎంపీ కవిత ముందు ఒక యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని సారంగాపూర్ మండలం పోతారంలో జరిగింది. అధికారులు తమ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ కిరోసిన్ పోసుకుని అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News