: ‘నిర్భయ’ కేసులో బాలనేరస్తుడు విడుదల


‘నిర్భయ’ కేసులో బాల నేరస్తుడు విడుదలయ్యాడు. అయితే, ఢిల్లీలోని ఒక ఎన్జీవో సంస్థ రక్షణలో అతన్ని ఉంచారు. కాగా, ‘నిర్భయ’ బాల నేరస్తుడిని నిరసిస్తూ ఇండియా గేట్ దగ్గర యువత, మహిళలు భారీగా చేరుకున్నారు. ఈ బాల నేరస్తుడి విడుదలను నిరసిస్తూ జ్యోతిసింగ్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వారికి అండగా ఢిల్లీ మహిళా కమిషన్ నిలిచింది. మహిళా కమిషన్ పిటిషన్ పై రేపు కోర్టులో విచారణ జరగనుంది.

  • Loading...

More Telugu News