: యూరోప్ పై దాడులకు ఐఎస్ఐఎస్ పన్నాగం


యూరోప్ దేశాలపై మరోసారి దాడులకు తెగబడేందుకు కుట్రలు చేస్తోంది. ఫ్రాన్స్ లోని పారిస్ పై దాడులకు తెగబడి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఐఎస్ఐఎస్ మరోసారి అలాంటి దాడులకు పాల్పడేందుకు వ్యూహాలు రచిస్తోంది. జర్మనీలో పట్టుబడిన ఓ మాజీ ఉగ్రవాదిని విచారించగా పలు అంశాలు వెలుగు చూశాయని అధికారులు వెల్లడించారు. రక్కాలో శిక్షణ పొందిన ఈ మాజీ ఉగ్రవాది, కొన్నాళ్ల శిక్షణ తరువాత అక్కడి పరిస్థితులను భరించలేక పారిపోయి వచ్చేశాడు. జర్మనీలో పట్టుబడడంతో అక్కడి విచారణాధికారులకు పలు అంశాలు వివరించాడు.

  • Loading...

More Telugu News