: కృష్ణా జిల్లాలో పునాదులు తవ్వుతుండగా బయటపడిన పంచలోహ విగ్రహం


కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్లలో పురాతన పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం ఒకటి బయటపడింది. న్యాయవాది గంగవరపు ఉదయభాస్కర్ తన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా ఆ విగ్రహం వెలుగుచూసింది. వెంటనే ఇంటి యజమాని విగ్రహాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం ఉదయభాస్కర్ ను అభినందించారు. విగ్రహం దొరికన చోటే ఆలయం నిర్మిద్దామని అతనికి చెప్పారు. కాగా, ఈ విగ్రహం 50 కోట్ల రూపాయల విలువ చేస్తుందని అంచనా కట్టారు.

  • Loading...

More Telugu News