: టీడీపీ నేత వర్ల రామయ్యకు పదవి


టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యను ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా నియమించారు. అలాగే సంస్థ డైరెక్టర్లుగా కందుల కొండయ్య దొర, జయరామిరెడ్డిని నియమించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉప్పులేటి కల్పన చేతిలో వర్ల రామయ్య పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News