: ఒక నటికి కావాల్సిన అందం నాలో లేదనుకున్నా... బాలీవుడ్ హీరోయిన్


ఒక నటికి కావాల్సిన అందం తనలో లేదేమోననుకునే దానినని బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ చెప్పింది. ప్రతి విషయానికి భయపడే దాన్నని.. తనకు కొంచెం సిగ్గు ఎక్కువ కావడంతో ఎవ్వరితో మాట్లాడేదానిని కూడా కాదని సోనమ్ పేర్కొంది. ఈ భయం తనకు సినిమాల్లోకి రాకముందే ఉందని.. నటిగా రాణిస్తానన్న ఆత్మ విశ్వాసం తనలో అప్పట్లో లేదని.. క్రమంగా దాని నుంచి బయటపడ్డానని సోనమ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

  • Loading...

More Telugu News