: చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారికి విశ్రాంతి!


గురువారం పాక్షిక చంద్ర గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం మధ్యాహ్నం నుంచి నిలిపివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. గ్రహణం నేపథ్యంలో ఆలయ ప్రధాన ద్వారాలను రేపు సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం వేకువ జామున 3 గంటల వరకు మూసివేస్తారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి స్వామి వారి దర్శనం పున:ప్రారంభమవుతుంది. గ్రహణం కారణంగా గురువారం ఉదయం వీఐపీ దర్శనం రద్దు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News