: ఢిల్లీ యువకులతో క్రికెట్ ఆడిన సుందర్ పిచాయ్


భారత్ మూలాలు కలిగిన సుందర్ పిచాయ్ కి క్రికెట్ తో ఎంతో అనుబంధం ఉంది. దీంతో ఢిల్లీలో ఎన్ఆర్ సీసీ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖికి ముందు ఇండియా గేట్ దగ్గర్లోని మైదానంలో స్థానిక యువకులతో కలసి ఆయన క్రికెట్ ఆడారు. ఆయన ఉత్సాహంగా యువకులతో కలిసిపోయి కొంత సేపు ఆటను ఆస్వాదించారు. అనంతరం స్థానికులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. దీంతో అనుకోని అతిథిని చూసి స్థానిక యువకులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News