: అంబేద్కర్ పేరు ఎత్తగానే ప్రతిపక్షం ఆందోళనకు దిగడం దౌర్భాగ్యం: యనమల


రెండోసారి వాయిదా అనంతరం ప్రారంభమైన ఏపీ శాసనసభలో తీవ్ర గందరగోళం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ పేరు ఎత్తగానే వైసీపీ అధినేత జగన్ తన సభ్యులను 'లేవండి' అంటూ చెబుతున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అసలు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు ఎత్తడానికి కూడా వీల్లేదనేలా జగన్ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఆయన పేరు ఎత్తగానే ఆందోళనకు దిగడం దౌర్భాగ్యమని యనమల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News