: యూపీ డీఎస్పీ హత్య కేసులో ఏడుగురి అరెస్టు


సంచలనం సృష్టించిన యూపీ డీఎస్పీ జియా ఉల్ హక్ హత్య కేసులో సీబీఐ పురోగతి సాధించింది. ఈ కేసులో నేడు ఏడుగురిని అరెస్టు చేసింది. వీరిలో ఎమ్మెల్యే రాజా భయ్యా అంగరక్షకుడు కూడా ఉన్నాడు. కొద్ది నెలల క్రితం బాలిపూర్ గ్రామ పెద్ద నన్హే యాదవ్ హత్య సమాచారం అందుకున్న జియా ఉల్ హక్ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని అదుపు చేస్తుండగా.. ఈ ఏడుగురు నిందితులు కొందరు ఆకతాయి మూకలకు నాయకత్వం వహించి డీఎస్పీని పొట్టనపెట్టుకున్నట్టు సీబీఐ పేర్కొంది.

  • Loading...

More Telugu News