: చంద్రబాబు మాఫియా డాన్ లా వ్యవహరిస్తున్నారు: నల్లపురెడ్డి


ఏపీలో కాల్ మనీ వ్యవహారం నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు మాఫియా డాన్ లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తన పార్టీ అనుచరులతో అక్రమాలు చేయిస్తూ రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు నెల్లూరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాల్ మనీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నల్లపురెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News