: విందు అనంతరం దర్జాగా సిగరెట్ కాల్చిన కేసీఆర్!


ఈ మధ్యాహ్నం విజయవాడ సమీపంలోని చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లి, అయుత చండీయాగానికి ఆయన్ను ఆహ్వానించిన అనంతరం, విందు ఆరగించిన కేసీఆర్, అనంతరం సిగరెట్ తాగడం మీడియాకు చిక్కింది. కేసీఆర్ సిగరెట్ కాలుస్తుండగా, పక్కనే ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి నివాసం బయట ఉన్న పచ్చిక బయళ్లలో కనిపించిన ఈ ఘటన, దృశ్యాలు మీడియాకు ఇప్పుడిక కావాల్సినంత వార్తను అందించినట్టే.

  • Loading...

More Telugu News