: ఒంగోలులో ‘సౌఖ్యం’ ఆడియో ఫంక్షన్... అభిమానుల కోలాహలం


గోపీచంద్, రెజీనా జంటగా నటించిన ‘సౌఖ్యం’ సినిమా ఆడియో ఫంక్షన్ కార్యక్రమం ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతోంది. ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. హీరో గోపీచంద్, హీరోయిన్ రెజీనా, నిర్మాత రవికుమార్ చౌదరి కొద్ది సేపటి క్రితమే వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న డ్యాన్స్ లు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. కాగా, తమ అభిమాన హీరో హీరోయిన్లు గోపీచంద్, రెజీనా లను చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు.

  • Loading...

More Telugu News