: అరుదైన ఘనతను సొంతం చేసుకున్న హిమాలయా స్టేడియం


కనుచూపు దూరంలో ఎత్తైన హిమాలయాల అందాలు. ఎటు చూసినా పచ్చికబయళ్లు. తరాల భారతీయ సంప్రదాయం కలబోసిన ధర్మశాల క్రికెట్ స్టేడియం అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ఒకే టోర్నీలో 8 మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనుంది. దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన పలు స్టేడియంలు ఉండగా త్వరలో నిర్వహించనున్న టీట్వంటీ ప్రపంచ కప్ లో ఎక్కువ టీట్వంటీ మ్యాచ్ లను ధర్మశాల క్రికెట్ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఎనిమిది పురుషుల, రెండు మహిళల అంతర్జాతీయ టీట్వంటీ మ్యాచ్ లకు ధర్మశాల వేదిక కానుంది. అరుదైన అవకాశం పట్ల హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News