: హాంకాంగ్ కు చెందిన ప్రముఖ ఆంగ్ల పత్రికను కొంటున్న అలీబాబా


ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించుకుంటున్న అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ కొత్తగా ఓ పత్రికను కొనుగోలు చేయబోతోంది. ఇప్పటికే చైనా బిజినెస్ న్యూస్ అనే సంస్థలో ఈ ఆన్ లైన్ కామర్స్ దిగ్గజ సంస్థ వాటాను కొనుగోలు చేసింది. తాజాగా 112 ఏళ్ల చరిత్ర ఉన్న హాంకాంగ్ కు చెందిన ప్రముఖ ఆంగ్ల పత్రిక 'సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'ను కొంటోంది. ఇప్పటికే ఆ పత్రికతో ఓప్పందం కుదుర్చుకున్నట్టు రెండు సంస్థలూ ప్రకటించాయి. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తుందన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News