: పాక్ చేతిలో భారత్ లోని ఏ ప్రాంతాన్నైనా ఢీ కొట్టగల క్షిపణి!


పాకిస్థాన్ కు భారత్ చిక్కినట్టేనా? ఇంతవరకు పాకిస్థాన్ అణ్వాయుధ వ్యవస్థకు అందని భారత్ ను పాకిస్థాన్ అందుకుందా? అంటే అవుననే అంటున్నాయి పాకిస్థాన్ రక్షణ వర్గాలు. భారత్ లోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ప్రాంతాన్నైనా ఢీ కొట్టగల 'షహీన్ త్రీ' క్షిపణిని పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. 2,700 కిలోమీటర్ల దూరంలోని ఏ లక్ష్యాన్నైనా షహీన్ త్రీ ఢీ కొట్టగలదని పాకిస్థాన్ ప్రకటించింది. దీనితో భారత్ కు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ, ఈ ఆయుధాలు ఉగ్రవాదులకు దొరికితే భారత్ కు ప్రమాదకరమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News