: జీహెచ్ఎంసీలో రిజర్వేషన్ల స్థానాలు ఖరారు


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రిజర్వేషన్ స్థానాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీలో మొత్తం 150 వార్డులుండగా 105 స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించింది. మొత్తం 150 సీట్లలో సగం సీట్లను మహిళలకే రిజర్వ్ చేయడం జరిగింది. రిజర్వేషన్ స్థానాల వివరాలు... ఎస్టీ-1, ఎస్టీ (మహిళ)-1, ఎస్సీ-5, ఎస్సీ (మహిళ)-5, బీసీ-25, బీసీ (మహిళ)-25, మహిళ (జనరల్)-44, అన్ రిజర్వ్‌డ్-44.

  • Loading...

More Telugu News