: జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు: టీడీపీ నేత సోమిరెడ్డి
జగన్ లాంటి నేరస్తుడు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో శుక్రవారం ఆయన మాట్లాడారు. 13 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ నేర చరిత్ర చిన్నగా బయటపడుతోందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఉపయోగించే భాష, వారి పద్ధతి సక్రమంగా లేదని... వారి తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.