: సెల్ ఛార్జింగ్ పెడుతుండగా ఒక మహిళ మృతి!


సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెడుతుండగా ఒక మహిళ మృతి చెందిన సంఘటన అనంతపురంలో జిల్లాలో చోటుచేసుకుంది. ఉరవకొండలోని రేణుమాకులపల్లి బీసీ కాలనీకి చెందిన మహిళ సెల్ ఛార్జింగ్ పెడుతుండగా ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News