: మంచుతో నిండిపోయిన శ్రీనగర్ రోడ్లు!


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా శ్రీనగర్ రోడ్లు మంచుతో నిండిపోయాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మొఘల్ రోడ్డు, పీర్ పంజల్ ప్రాంతాలని మంచు పూర్తిగా కప్పివేసింది. రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి వాహనచోదకులు ఇబ్బందిపడుతుంటే, పిల్లలు మాత్రం ఎంచక్కా ఆ మంచులో ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News