: సికింద్రాబాద్ రైల్వే ఎస్పీపై లైంగిక వేధింపుల కేసు నమోదు
సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్దన్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మహిళా ఉద్యోగిని వేధిస్తున్నారనే ఆరోపణపై ఆయనపై కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనపై కేసు నమోదు చేశామని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు.