: ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసీఆర్, కేటీఆర్ లకు ఈసీ నోటీసులు


తెలంగాణ సీఎం కేసీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎం అధికారిక నివాసంలో ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమై హామీ ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. అలాగే తెలంగాణ సచివాలయంలో మంత్రి కేటీఆర్ కొందరు నేతలకు పార్టీ కండువాలు కప్పడాన్ని కూడా ఈసీ తప్పుబట్టింది. దానిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఇద్దరినీ ఆదేశించింది.

  • Loading...

More Telugu News