: కాశ్మీర్ పాఠశాలలో అమీర్ ఖాన్ భార్య!


బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు జమ్మూకాశ్మీర్ లోని సెయింట్ పాల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను సందర్శించింది. ఎందుకంటే, అమీర్ ఖాన్ తాజా చిత్రం 'దంగల్'లో నటిస్తున్న జైరా అనే విద్యార్థిని ఈ పాఠశాలలోనే చదువుకుంటోంది. తమ చిత్రంలో జైరా నటించేందుకుగాను అనుమతినిచ్చిన ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కు ఈ సందర్భంగా కిరణ్ రావు కృతఙ్ఞతలు తెలిపింది. తొలుత, కిరణ్ రావుకు పాఠశాల విద్యార్థులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News