ఇండోనేషియాలో పెను భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. తీవ్రత ఎక్కువగా ఉండడంతో నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, భూకంప ప్రభావంపై మరింత సమాచారం తెలియాల్సిఉంది.