: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరణ


తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, నిలిపివేయడం కుదరదని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా... ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్ ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నేటితో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు.

  • Loading...

More Telugu News