: వరల్డ్ నెంబర్ వన్ టెస్టు ఆల్ రౌండర్ అశ్విన్


సౌతాఫ్రికా-భారత జట్ల మధ్య జరిగిన ఫ్రీడమ్ సిరీస్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రదర్శన భారత్ జట్టు, అశ్విన్ వ్యక్తిగత ర్యాంకింగ్ ను మెరుగుపరిచింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో స్పిన్నర్ అశ్విన్ ప్రపంచ నెంబర్ వన్ ఆల్ రౌండర్ ర్యాంకు సాధించాడు. టెస్టు సిరీస్ లో అత్యధిక వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న అశ్విన్ బౌలింగ్ విభాగంలో నెంబర్ వన్ గా నిలిచాడు. అలాగే టీమిండియా టెస్టుల్లో నెంబర్ టూ ర్యాంకును సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News