: ఏపీలో పలు బ్రాండ్ల మద్యంపై నిషేధం


విజయవాడలోని స్వర్ణ బార్ లో నిన్న కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో, ఏపీ సర్కారు కన్నెర్ర చేసింది. కల్తీ మద్యం సరఫరా చేస్తున్న పలు బ్రాండ్లపై నిషేధం విధించింది. ఆఫీసర్స్ ఛాయిస్ బ్యాచ్ 120, రాయల్ స్టాగ్ బ్యాచ్ 26, డైరెక్టర్స్ స్పెషల్ బ్యాచ్ 143, ఓఏబీ బ్యాచ్ 57, ఓల్డ్ టావెర్న్ బ్యాచ్ 77, మెక్ డోవెల్స్ విస్కీ బ్యాచ్ 9, మెక్ డోవెల్స్ బ్రాందీ బ్యాచ్ 232, ఇంపీరియల్ బ్లూ బ్యాచ్ 10, బ్యాగ్ పైపర్ మ్యదంపై నిషేధం విధించింది.

  • Loading...

More Telugu News