: రేపటి నుంచి చెన్నైకి అన్ని రైళ్లు నడుస్తున్నాయి: రైల్వే జీఎం


రేపటి నుంచి చెన్నై వెళ్లే అన్ని మార్గాల్లోను రైళ్లు నడుపుతున్నామని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ వశిష్ఠ జోహ్రీ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ పైకి చేరిన నీటిని తొలగించామని, ఆయా ట్రాకులను రైలు ప్రయాణానికి అనుకూలంగా తయారు చేశామని ఆయన చెప్పారు. ప్రయాణికులు ధైర్యంగా రైళ్లలో గమ్యం చేరుకోవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News