: చెన్నై వరద బాధితుల కోసం ఉచిత బస్సు సర్వీసులు


చెన్నై వరదల్లో చిక్కుకుపోయిన బాధితుల కోసం ఉచిత బస్సు సర్వీసులను నడపాలని మద్రాసు హైకోర్టు సూచించింది. బాధితులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు ఎటువంటి ఛార్జీలు తీసుకోకుండా వారిని చేరవేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మద్రాసు రవాణా శాఖ కార్యదర్శితో అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఒక సమావేశం నిర్వహించారు.

  • Loading...

More Telugu News