: అమరావతికి రూ.50 వేలు విరాళం ఇచ్చిన రైతు
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విరాళాలు అందుతూనే ఉన్నాయి. తాజాగా ఓ రైతు తన వంతు సాయంగా రూ.50 వేల విరాళం అందజేశాడు. పెనుగంచిప్రోలుకు చెందిన రైతు పొన్నం లక్ష్మీనారాయణ ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యకు చెక్కు రూపేణా ఈరోజు అందజేశాడు.