: ఆక్సిజన్ అందక రోగుల మృతి!


చెన్నైలోని ఎంఐవోటీ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడంతో రోగులు మృతి చెందారు. ఎంఐవోటీ ఆసుప్రతిలో ఆక్సిజన్ సిలిండర్లతో పాటు విద్యుత్ సరఫరా కూడా లేదు. దీంతో ఐసీయూ లో చికిత్స పొందుతున్న 14 మంది రోగులకు ఆక్సిజన్ అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News