: కేటీఆర్ కు 'మోస్ట్ ఇన్ స్పిరేషనల్ ఐకాన్' అవార్డు


తెలంగాణ పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ 'మోస్ట్ ఇన్ స్పిరేషనల్ ఐకాన్' అవార్డుకు ఎంపికయ్యారు. ప్రజా జీవితంలో అద్భుతమైన పురోగతి సాధించినందుకుగాను రిట్జ్-సీఎన్ఎన్-ఐబీఎన్ సంయుక్తంగా ఈ అవార్డును ప్రకటించాయి. పాలనలో ఉత్తమ ప్రమాణాలు, ప్రజల అవసరాలు తెలిసిన నాయకుడని ఆయనను ప్రశంసించాయి. అవార్డు రావడం పట్ల కేటీఆర్ స్పందిస్తూ, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోన్న ప్రభుత్వానికి ఈ అవార్డు గుర్తింపు అని అన్నారు.

  • Loading...

More Telugu News