: బీఫ్ ను ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండి: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ


'యూనివర్శిటీ ఉన్నది చదువుకునేందుకు, బీఫ్, పోర్క్ ... ఏదైనా ఇంట్లోనో, షాదీఖానాలోనో తినండి' అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ విద్యార్థులకు సూచించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఈ నెల 10వ తేదీన జరగనున్న బీఫ్ ఫెస్టివల్ పై మహమూద్ అలీ స్పందించారు. యూనివర్శిటీలో రాజకీయాలు చేయవద్దని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News