: పిరెల్లి కేలండర్ పై నల్లకలువ అందాలు!
నల్ల కలువగా పేరొందిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ మరోమారు వార్తల్లోకెక్కనుంది. ఈ సారి ఆటలో కాదు సుమా, అందాల ఆరబోతలో! ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ మోడళ్ల చిత్రపటాలతో రూపొందే ‘పిరెల్లి కేలండర్’ తాజా ఎడిషన్ (2016)లో సెరెనా టాప్ లెస్ గా కనిపించనుందట. సెరెనాతో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ అమీ షూమర్ కూడా ఈ కేలండర్ కోసం ‘న్యూడ్’గా పోజిచ్చిందట. ఇప్పటికే వీరిద్దరి ఫొటోలను విశ్వ విఖ్యాత ఫొటోగ్రాఫర్ అన్నీ లీబోవిజ్ తన కెమెరాలో బంధించేశారు. ట్విట్టర్ వేదికగా అమీ షూమర్ ఫొటో సోషల్ మీడియాకు ఎక్కేసింది. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.