: స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు


భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 24 పాయింట్లు పెరిగి 26,169కి చేరుకుంది. నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 7,955 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్... రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ (8.72%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (8.67%), దేనా బ్యాంక్ (7.83%), జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ (5.95%), సుజ్లాన్ ఎనర్జీ (4.85%). టాప్ లూజర్స్... పీఎంసీ ఫిన్ కార్ప్ (-9.64%), కైలాష్ ఆటో ఫైనాన్స్ లిమిటెడ్ (-4.64%), శ్రీ రేణుకా షుగర్స్ (-4.41%), భారతీ ఎయిర్ టెల్ (-3.53%), ట్యూబ్ ఇన్వెస్ట్ మెంట్స్ (-3.11%).

  • Loading...

More Telugu News