: బుల్లెట్ తోలిన చంద్రబాబు... జనాల్లో ఉత్సాహం


ఎప్పుడూ భారీ కాన్వాయ్, హెలికాప్టర్లలో తిరిగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు బుల్లెట్ ను తోలారు. జనచైతన్య యాత్రలో భాగంగా నేడు గుంటూరు జిల్లా వేమూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బుల్లెట్ ను నడిపి టీడీపీ నేతలు, కార్యకర్తల్లో హుషారు నింపారు. అంతేకాకుండా చిన్నపిల్లలను ఎత్తుకుని జనాలను ఆనందభరితులను చేశారు. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

  • Loading...

More Telugu News