: అత్యాచారం చేస్తే గరిష్ఠంగా 20 ఏళ్ల శిక్ష


అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శుక్రవారం సాయంత్రం ప్రధాని నివాసంలో జరిగిన కేబినెట్ భేటీలో కేంద్ర మంత్రివర్గం జస్టిస్ వర్మ కమిటీ నివేదికపై సుదీర్ఘంగా చర్చించింది. మహిళలపై హింస, అత్యాచార కేసుల్లో గరిష్ఠంగా 20 ఏళ్ల శిక్ష విధించాలన్న జస్టిస్ వర్మ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

  • Loading...

More Telugu News