: బంగ్లాదేశ్ లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల దాడి


ప్రపంచానికి సవాలుగా నిలిచిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ భారత సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్ లో దాడికి తెగబడింది. బోగ్రా జిల్లాలో హరిపూర్ గ్రామంలోని ఓ షియా మసీదు వద్ద ముస్లింలు ప్రార్థనలు చేసుకుంటుండగా, ముసుగులు ధరించిన ముగ్గురు ఆగంతుకులు తుపాకులతో కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఐఎస్ఐఎస్ ప్రకటన చేసింది. ఈ ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News