: రేపు సచివాలయానికి రానున్న చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సచివాలయానికి రానున్నారు. పలు అంశాలపై ఆయన సమీక్షించనున్నట్లు సమాచారం. ఈ సమీక్షలో మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. సుమారు మూడు నెలల తర్వాత చంద్రబాబు సచివాలయానికి వస్తుండటం గమనార్హం. కాగా, మనవడు దేవాన్ష్ పుట్టు వెంట్రుకలు తీయించే కార్యక్రమంలో ఈరోజు బాబు పాల్గొన్నారు. కాగా నిన్న రాత్రే ఆయన నారావారి పల్లెకు చేరుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు తన సొంతింట్లో సేదతీరిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News