: అమితాబ్ ట్విట్టర్ అభిమానులు 18 మిలియన్లు!


బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ అభిమానుల సంఖ్య 18 మిలియన్లకు చేరడంతో ఆయన తన అభిమానులకు అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. కాగా, అభిమానుల సంఖ్య 18 మిలియన్లకు చేరడంతో బిగ్ బీ అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువురు అభిమానులు ఆయనకు ట్వీట్లు చేస్తూ అమితాబ్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. ‘అమితాబ్... యు ఆర్ ది బెస్ట్ ’, ‘కంగ్రాట్స్’ వంటి ట్వీట్ల ద్వారా అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News