: భారత్-ఇజ్రాయిల్ సంయుక్త క్షిపణి పరీక్ష విజయవంతం


భారత్-ఇజ్రాయిల్ దేశాలు సంయుక్తంగా రూపొందించిన 'బరాక్-8' క్షిపణిని అభివృద్ధి చేసి పరీక్షించాయి. నౌకాదళానికి చెందిన నౌక నుంచి ఇజ్రాయిల్ మిలటరీ విభాగం ఈ క్షిపణిని ప్రయోగించింది. ఈ ప్రయోగం విజయవంతమైందని, నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించిందని వారు వెల్లడించారు. దీనిని డిసెంబర్ లో మరోసారి భారత నౌకాదళం ఆధ్వర్యంలో పరీక్షించనున్నామని వారు చెప్పారు. భారత్ కు చెందిన ఐఎన్ఎస్ కోల్ కతా నుంచి దీనిని ప్రయోగిస్తారు.

  • Loading...

More Telugu News