: తొలి ఇన్నింగ్స్ 0, రెండో ఇన్నింగ్స్ 9... విధ్వంసకరుడు పోయాడు!


దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో అత్యంత ప్రమాదకారుడిగా భావించే ఏబీ డెవిలియర్స్, స్పిన్ ఆడలేక ఇబ్బందులు పడుతూ, 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. దీంతో నాలుగు ప్రధాన వికెట్లను దక్షిణాఫ్రికా కోల్పోయినట్లయింది. ప్రస్తుతం క్రీజులో ఆమ్లా 8, ప్లెసిస్ 3 పరుగులతో ఆడుతుండగా, దక్షిణాఫ్రికా స్కోరు 26 ఓవర్లలో 62/4. విజయానికి ఆ జట్టు ముందున్న 247 పరుగుల లక్ష్యం పెను పర్వతమే!

  • Loading...

More Telugu News